Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎదురు కాల్పులు: తీవ్రవాది హతం

షోపియాన్‌ జిల్లా రఖామాలో శుక్రవారం తెల్లవారుజామున భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు...

Published : 01 Oct 2021 05:57 IST

జమ్మూకశ్మీర్‌: షోపియాన్‌ జిల్లా రఖామాలో శుక్రవారం తెల్లవారుజామున భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక తీవ్రవాది మృతిచెందాడు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. ఈ ఆపరేషన్‌లో జవాన్‌లతో పాటు జమ్మూకశ్మీర్‌ పోలీసులు కూడా పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని