Updated : 06 Feb 2021 18:33 IST

గీత దాటితే నిమ్మగడ్డకూ రాజ్యాంగ రక్షణ ఉండదు 

వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్య

గుంటూరు: చట్టవిరుద్ధంగా పనిచేసేవారినే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామన్నామని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ ఆంక్షలు సరికాదన్నారు. ఎస్‌ఈసీ విధులు సరిగా నిర్వహిస్తేనే ఉద్యోగులకు రక్షణ ఉంటుందని తెలిపారు. గీత దాటితే నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌కు కూడా రాజ్యాంగ రక్షణ ఉండదని వ్యాఖ్యానించారు. ఎక్కడైనా ప్రభుత్వంతో చర్చించాకే ఎస్‌ఈసీ చర్యలు ఉంటాయన్నారు. సెక్యూరిటీ ధ్రువపత్రం లేకుండా యాప్‌ ఎలా విడుదల చేస్తారని ఆయన ప్రశ్నించారు.

ఇదీ చదవండి..

ఎవ్వరు బెదిరించినా భయపడొద్దు:ఎస్‌ఈసీ

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని