One plus 9pro: అదిరిపోయే లుక్‌తో వన్‌ప్లస్‌9 ప్రో

ఏదైనా మొబైల్‌ను మార్కెట్‌లో తీసుకొచ్చినప్పుడు వినూత్నంగా ఆలోచించి.. ప్రజల్లోకి చేరువచేయాలని కసరత్తులు ఆయా మొబైల్‌ సంస్థలు. ఆ ఆలోచనలే వాళ్ల అమ్మకాలను పెంచుతాయి కూడా. ఇక మొబైల్‌ లాంఛ్‌

Published : 07 Aug 2021 22:33 IST

యాపిల్‌, దానిమ్మ మధ్య మొబైల్‌ పెట్టి పోస్టర్‌ విడుదల

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏదైనా మొబైల్‌ను మార్కెట్‌లో విడుదల చేయాలని వినూత్నంగా ఆలోచించి.. ప్రజల్లోకి చేరువచేయాలని మొబైల్‌ సంస్థలు యోచిస్తాయి. ఆ ఆలోచనలే వాళ్ల అమ్మకాలను పెంచుతాయి కూడా. ఇక మొబైల్‌ లాంఛ్‌ అయ్యిందంటే వాటి ఫస్ట్‌ లుక్‌ మీదే అందరి దృష్టి ఉంటుంది. తాజాగా లాంఛ్‌ అయిన వన్‌ ప్లస్‌ 9 ప్రో మొబైల్‌ ఫస్ట్‌లుక్‌తో అందరి చూపును తమవైపు తిప్పుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ చిత్రాన్ని విడుదల చేయగా.. అందులో యాపిల్‌, దానిమ్మ మధ్య పెట్టిన వన్‌ ప్లస్‌ 9 ప్రో మొబైల్‌ ఆకర్షణీయంగా నిలిచింది. ఈ ఏడాది మార్నింగ్‌ మిస్ట్‌, పైన్‌ గ్రీన్‌, స్టెల్లార్‌ బ్లాక్‌.. ఇలా మూడు రంగులతో విడుదలైన ఈ మొబైల్‌ తాజాగా మ్యాట్‌ ఫినిష్‌ తెల్లని రంగులోనూ మార్కెట్‌లో సందడి చేయనుంది. మరి ఆ లుక్‌ ఎలా ఉందో మీరు చూసేయండి.


   


Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని