బారికేడ్ దాటిన గజరాజు.. వీడియో వైరల్‌

మైసూర్‌లోని బండిపుర జాతీయ పార్క్‌లోని ఓంకార్ జోన్‌లో ఓ గజరాజు పెద్ద సాహసమే చేసింది.

Published : 18 Nov 2021 22:23 IST

మైసూర్: మైసూర్‌లోని బండిపుర జాతీయ పార్క్‌లోని ఓంకార్ జోన్‌లో ఓ గజరాజు పెద్ద సాహసమే చేసింది. వన్యమృగాలు జనావాసాల్లోకి రాకుండా ఏర్పాటు చేసిన బారికేడ్‌ను ఎంతో జాగ్రత్తగా దాటింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
 


Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని