
సిబ్బంది సాయం లేకుండానే థర్మల్ స్కానింగ్!
అంకుర సంస్థ బ్లూసెమీ ఆవిష్కరణ
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: కొవిడ్ కట్టడిలో భాగంగా థర్మల్ స్కానింగ్ చేసే సిబ్బందికి వైరస్ వ్యాపించకుండా ‘బ్లూసెమీ’ అంకుర సంస్థ వినూత్న ఆవిష్కరణను తీసుకొచ్చింది. హైదరాబాద్‌లోని టీ హబ్ వేదికగా పనిచేస్తున్న ఈ సంస్థ ఐవోటీ సాంకేతికతతో ‘కాంటాక్ట్ లెస్, వైర్లెస్ థర్మల్ స్కానర్’ను రూపొందించింది. సంస్థ వ్యవస్థాపకుడు సునీల్‌కుమార్, 9 మంది బృందంతో కలిసి 2 నెలల వ్యవధిలో ఈ సరికొత్త పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు.‘ప్రవేశ ద్వారాల వద్ద ఈ పరికరాన్ని ఏర్పాటు చేస్తే చాలు. 15 సెం.మీల దూరం నుంచే వ్యక్తుల శరీర ఉష్ణోగ్రత, దూరం వివరాలను అందజేస్తుంది. నిర్ణీత ఉష్ణోగ్రతకు మించి నమోదైతే సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. డిజిటల్ యాప్ ద్వారా చరవాణికి లేదా సంబంధిత సంస్థ కంప్యూటర్లోకి ఆ సమాచారాన్ని చేరవేస్తుంది. వ్యక్తిగతంగా, ఆసుపత్రులు, రైల్వేస్టేషన్లు, కార్పొరేట్ కార్యాలయాల్లో వినియోగించేలా ఈ పరికరాన్ని రూపొందించాం. ’ అని సునీల్ వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Samantha: సల్మాన్ వీడియోపై సామ్ ‘లవ్’ రిప్లై
-
Business News
ITR filing: ట్యాక్స్ ఫైలింగ్‌కి సిద్ధమయ్యారా? ఈ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి..
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Hyderabad: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
-
Sports News
Ruturaj Gaikwad: ఐర్లాండ్‌తో తొలి పోరులో రుతురాజ్ ఎందుకు ఆడలేదంటే?
-
Politics News
Andhra News: అమరావతిని శ్మశానమని.. ఇప్పుడు ఎకరా ₹10 కోట్లకు అమ్ముతారా?: చంద్రబాబు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- చెరువు చేనైంది