Updated : 26 Apr 2022 08:44 IST

Corona Virus: ఏపీలో ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదు!

ఈనాడు, అమరావతి: కొవిడ్‌ వ్యాప్తి మొదలైన తర్వాత ఏపీలో అరుదైన పరిణామమిది. వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా జారీచేసిన బులిటెన్‌ ప్రకారం రాష్ట్రంలో సోమవారం ఒక్క కొవిడ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ఆదివారం 2,163 నమూనాలు పరీక్షించారు. ఎక్కడా ఒక్క పాజిటివ్‌ కేసు రాలేదు.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts