
Tirumala: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల నేడు
తిరుమల, న్యూస్‌టుడే: ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను మంగళవారం ఉదయం 9 గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది. అలాగే ఆగస్టు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, జులై నెలకు సంబంధించి అష్టదళ పాద పద్మారాధన సేవా టికెట్లను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఆన్లైన్ డ్రా తీసి సేవా టికెట్లు పొందిన వారికి సమాచారం అందిస్తారు.
శ్రీవారి ధర్మ దర్శనానికి వచ్చిన భక్తులు సోమవారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 26 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 12 గంటలు పడుతోంది. భక్తులకు గదులు దొరక్క షెడ్లు, ఆరుబయట సేద తీరుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
HMDA: పోచారంలో ముగిసిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు
-
India News
Maharashtra Crisis: వాళ్లు రెబల్స్ కాదు.. ద్రోహులు! ఎప్పటికీ గెలవలేరు: ఆదిత్య ఠాక్రే
-
World News
Monkeypox: 50 దేశాలకు పాకిన మంకీపాక్స్.. ప్రస్తుతానికి అత్యయిక స్థితి కాదు : WHO
-
World News
Ukraine: షాపింగ్‌మాల్‌పై రష్యా క్షిపణి దాడి.. పది మందికిపైగా మృతి
-
India News
Maharashtra crisis: సుప్రీం తీర్పు.. బాలా సాహెబ్ సాధించిన హిందుత్వ విజయం: ఏక్నాథ్ శిందే
-
India News
Amarnath Yatra: మూడేళ్ల విరామం అనంతరం.. అమర్నాథ్ యాత్రకు సర్వం సిద్ధం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Sonia Gandhi: సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శిపై అత్యాచారం కేసు!
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Ukraine Crisis: యుద్ధ భూమిలో వివాహ వేడుకలు.. ఒక్కటవుతున్న వేలాది జంటలు
- Telangana News: ఆ మహిళకు ఆర్టీసీ బస్సే ఆసుపత్రి... డ్రైవరే డాక్టరు
- Chiranjeevi: ఆ ప్రేమని గోపీచంద్ కొనసాగిస్తున్నారు
- Vijayawada Benz Circle: సిగ్నల్ పడింది...
- HMDA: ప్రారంభమైన రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల లాటరీ ప్రక్రియ
- Telangana News: మూసీకి పోటెత్తిన వరద.. మూడు గేట్లు ఎత్తి నీటి విడుదల
- CM Jagan: అందుకే 75% హాజరు తప్పనిసరి చేశాం: సీఎం జగన్
- IND vs ENG : ఇంగ్లాండ్‌తో టెస్టు.. మయాంక్ అగర్వాల్‌కు పిలుపు