Published : 04 Nov 2020 22:59 IST

ఆత్మహత్యకు యత్నించిన వరంగల్‌వాసి మృతి 

వరంగల్‌ గ్రామీణ: వరంగల్‌ గ్రామీణ జిల్లా నర్సంపేట ఎక్సైజ్‌ కార్యాలయం ముందు ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి చెందాడు. చెన్నారావుపేట మండలం సూరిపల్లికి చెందిన రాజయ్య నర్సంపేటలోని ఎక్సైజ్‌ పోలీసు స్టేషన్‌ ముందు పురుగుల ముందు తాగాడు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో బంధువులు రాజయ్యను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనకు ఎక్సైజ్‌ అధికారుల వేధింపులే కారణమంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. ఎక్సైజ్‌ కార్యాలయం వద్ద రాజయ్య మృతదేహాన్ని ఉంచి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 


Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని