Updated : 28 Jun 2022 17:57 IST

TS Inter Results 2022: మీ మార్కుల మెమో డౌన్‌లోడ్‌ చేసుకున్నారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌‌: తెలంగాణలో ఇంటర్మీడియెట్‌ ఫలితాలు (TS Inter Results) వచ్చేశాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 63.32% ఉత్తీర్ణత నమోదు కాగా.. ద్వితీయ ఇంటర్‌లో 67.82% ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారు. ఈ ఏడాది ఫలితాలు విడుదల చేసిన రోజే ఇంటర్‌ బోర్డు విద్యార్థుల మార్కుల మెమోలను (Marks memo) కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేసి విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా మార్కుల మెమోను సులువుగా పొందొచ్చు.

 

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని