Updated : 30/11/2021 08:44 IST

AP News: ఏపీలో వచ్చే ఏడాది సెలవులివే..

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వచ్చే ఏడాది (2022)లో సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 23 రోజులను సాధారణ సెలవులుగా ప్రకటించింది. 21 రోజులను ఐచ్ఛిక సెలవులుగా నిర్ణయించింది. ఉద్యోగులు ఐదు రోజులకు మించకుండా ఐచ్ఛిక సెలవులు వినియోగించుకోవాలని ఆదేశించింది.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని