వాలంటైన్స్ డేకి ఆభరణాలు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా..? ఇదిగో గైడ్ (ప్రకటన)
ఎప్పుడెప్పుడా అని ప్రేమికులు ఎదురుచూసే వాలంటైన్స్ డే సీజన్ వచ్చేసింది. మీ మనసులోని భావాలను, ప్రేమను వ్యక్తపరిచే సమయం ఆసన్నమైంది.
ఎప్పుడెప్పుడా అని ప్రేమికులు ఎదురుచూసే వాలంటైన్స్ డే సీజన్ వచ్చేసింది. మీ మనసులోని భావాలను, ప్రేమను వ్యక్తపరిచే సమయం ఆసన్నమైంది. ఈ వాలంటైన్స్ డేకి మీరు మీ ప్రియమైనవారికి ఏదైనా కొత్తగా, ఎప్పటికీ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఆభరణాలకు మించిన బహుమానం ఇంకేదీ ఉండదేమో!
ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మీరిచ్చే బహుమానం ఆమెకు కలకాలం గుర్తుండిపోవాలంటే మీరిచ్చే బహుమానం ఆమె ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నది అయ్యుండాలి. అలాంటి బహుమతి కోసం రాత్రి పగలూ ఆలోంచిచాల్సిన అవసరం లేదు. ఇక్కడ బహుమానంగా ఇవ్వాల్సిన కొన్ని ఆభరణాలను మేం ఎంపిక చేసి ఉంచాం. వాటిలో మీ ప్రియమైన వారికి నప్పే, ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఆభరణాన్ని బహుమానంగా ఇవ్వండి. దిగువ ఉన్న వజ్రాభరణాల్లో నచ్చిన దాన్ని ఎంచుకోండి..
క్లాసీగా ఉండే వారి కోసం: మీరు కోరుకున్న వ్యక్తికి ఆభరణాలపై మక్కువ ఉంటే.. వజ్రాలు సరైన ఎంపిక అవుతాయి. ఒకవేళ ఆమె క్లాసీ లుక్ కోరుకునే వ్యక్తి అయితే డైమండ్ బ్రాస్లెట్, ఉంగరం, చెవి పోగులు వారికి సరిగ్గా నప్పుతాయి. ఈ వ్యక్తిత్వం గల స్త్రీలు ఆధునికంగా, ఫ్యాషన్‌గా ఉండాలని కోరుకుంటా రు. అదే సమయంలో ట్రెండ్‌కు కట్టుబడి ఉండకుండా రకరకాల ఆభరణాలు కావాలని కోరుకుంటారు.
మినిమలిస్టుల కోసం: మినిమలిస్టులు స్టైలిష్‌గా, బ్యాలెన్స్డ్గా ఉండాలని కోరుకుంటారు. మంచి డిజైన్, సింపుల్‌గా ఉండే ఆభరణాలంటే ఎక్కువగా ఇష్టపడతారు. ఎక్కువగా మెరిసే వాటి వైపు మొగ్గుచూపరు. అలాంటి వారి కోసం వజ్రాలు పొదిగిన చెవి పోగులు, సింపుల్‌గా ఉండే బ్రాస్లెట్, లేదా క్లాసీగా ఉండే ఉంగరం వారికి సరిగ్గా నప్పుతాయి. ఇవి వారికి వాలంటైన్స్ డే గిఫ్ట్‌గానే ఇవ్వండి.
ట్రెండ్ సెట్టర్: మీ ప్రియమైనవారు ఎప్పుడూ ట్రెండ్ సెట్టర్‌గా నిలవాలనుకునే వారైతే ఈ పాటికే ఆమె ఎలాంటి ఆభరణాలు కోరుకుంటుందో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ఆమె నలుగురిలో ఎలా ఉండాలనుకుంటుందో మీకు తెలిసే ఉంటుంది. అలాంటప్పుడు లేటెస్ట్ ట్రెండ్‌కు సరిపోయే వాటిని గిఫ్ట్‌గా ఇవ్వండి. తనిష్క్ వారు అందించే వజ్రాలు, రంగురాళ్లు పొదిగిన ఆభరణాలను బహుమతిగా ఇవ్వండి. స్టాకబుల్ రింగ్స్ (వివిధ చుట్లు ఉండే), లేయర్లు కలిగిన నెక్లెస్‌లు, డైమండ్ హూప్స్, కాక్టెయిల్ రింగ్స్ వంటివి అలాంటి వారు ఇష్టపడతారు.
ట్రెడిషనలిస్టులు: సందర్భం ఏదైనా, ఎలాంటి దుస్తులపైన అయినా నప్పే విధంగా ఆభరణాలు కావాలని కోరుకునే వారు సంప్రదాయవాదులు. తమ కుటుంబంలోని పెద్దలు ఎలాంటి ఆభరణాలు ధరిస్తారో అలాంటి ఆభరణాలను కోరుకుంటారు. ఎప్పుడూ సింపుల్‌గా ఉండాలని వీళ్లు అనుకుంటారు. మీ ప్రియమైన వ్యక్తి సంప్రదాయానికి పెద్ద పీట వేసే వ్యక్తే అయితే ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయే డైమండ్ లాకెట్‌ను ఈ వాలంటైన్స్ బహుమతిగా ఇచ్చి సంతోష పెట్టండి.
ఫన్ లవింగ్: తన పనులు, తనదైన శైలిలో చేసుకుంటూ వెళ్లిపోయే వ్యక్తులు కొందరు ఉంటారు. అలాంటి వారి మనసుల్లో ఏముందో తెలుసు కోవాలంటే ఈ ఆభరణాలను ప్రయత్నించాల్సిందే. హృదయాకారం (లవ్ సింబల్స్) డిజైన్లు కలిగిన ఆభరణాలు వారి వ్యక్తిత్వాన్ని బయటపడేలా చేస్తాయి. వారి శైలికి తగిన హృదయాకార ఆభరణాలను తనిష్క్ అందించే వజ్రాభరణాల శ్రేణి నుంచి మీకు నచ్చినవి ఎంచుకోండి.
మీరు కోరుకున్న వ్యక్తి మిమ్మల్నిజీవితాంతం గుర్తుంచుకోవాలంటే ప్రేమకు, బంధాలకు చిహ్నంగా నిలిచే తనిష్క్ వజ్రాభరణాలను ఈ వాలంటైన్స్ డేకి బహుమానంగా ఇవ్వండి. వ్యక్తి మనస్తత్వాలను దృష్టిలో ఉంచచుకుని తనిష్క్ ఆభరణాలను రూపొందిస్తుంది. డైమండ్ రింగ్స్, ఇయర్ రింగ్స్, పెండెంట్లు, బ్రాస్లెట్లు, నెక్లెస్‌ల కోసం తనిష్క్ అందించే ఆభరణాలను చూడండి. డైమండ్ జ్యువెలరీపై మేం 20 శాతం వరకు ఆఫర్ అందిస్తున్నాం. ఇది పరిమితకాలం మాత్రమే త్వరపడండి!!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: సీఎం ఓఎస్డీతో కలిసి ప్రయాణించాననడంలో వాస్తవం లేదు: ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి
-
World News
Musharraf: ధోనీ జులపాల జుత్తుకు ముషారఫ్ మెచ్చుకోలు
-
Sports News
Shubman Gill: టిండర్‌లో శుభ్‌మన్ గిల్
-
Crime News
Andhra News: ప్రియురాలికి వేరొకరితో నిశ్చితార్థం.. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు
-
Crime News
వరంగల్‌లో భాజపా నేత ఆత్మహత్య.. నమ్మినవారు మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో
-
India News
స్కూల్‌బస్ డ్రైవర్‌కు గుండెపోటు.. స్టీరింగు తిప్పిన విద్యార్థిని