Vizag: సముద్రంలో మత్స్యకారుల బోటు బోల్తా

సముద్రంలో మత్స్యకారుల బోటు బోల్తా పడింది. ఎస్‌.రాయవరం మండలం రేవుపోలవరం వద్ద...

Published : 12 Nov 2021 02:03 IST

విశాఖ: సముద్రంలో మత్స్యకారుల బోటు బోల్తా పడింది. ఎస్‌.రాయవరం మండలం రేవుపోలవరం వద్ద ఈ ఘటన జరిగింది. తుపాను హెచ్చరిక గురించి తెలియక మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. అయితే ఈ ప్రమాదం నుంచి మత్స్యకారులు క్షేమంగా బయటపడ్డారు. స్వలగాయాలతో సురక్షితంగా ఆరుగురు ఒడ్డుకు చేరారు. బోటు స్వల్పంగా దెబ్బతినగా, వలలు సముద్రంలో కొట్టుకుపోయాయి.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు