indian movies 2022: బాక్సాఫీస్‌ను అదరగొట్టాయి.. అలవోకగా రూ.100కోట్లు కొల్లగొట్టాయి!
2022లో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలు, వాటి వివరాలు ఇవే!
ఒకప్పుడు 100 రోజుల సినిమా అంటే బ్లాక్‌బస్టర్ హిట్. ఇప్పుడు అది కాస్తా రూ.100 కోట్ల వసూళ్ల చిత్రమైంది. సినిమా విజయాన్ని రోజుల్లో కాకుండా, రూపాయిల్లో కొలిచే కాలమిది. 2022 సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు ఎంతో సమయం లేదు. మరి ఈ ఏడాది రూ.100 కోట్లను కాదు, రూ.1000 కోట్ల వసూళ్లను కూడా సాధించిన చిత్రాలు ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు పాతిక చిత్రాలు ఈ ఏడాది రూ.100కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. మరి అవేంటో చూసేయండి.
తెలుగు చిత్రాలివే!
బాలీవుడ్ సినిమాలు
తమిళ్ చిత్రాలు
కన్నడ చిత్రాలు
ఇవేకాకుండా పలు హాలీవుడ్‌చిత్రాలు సైతం భారత్‌లో రికార్డు వసూళ్లు రాబట్టాయి. డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ అవతార్: ది వే ఆఫ్ వాటర్, డాక్టర్ స్ట్రేంజ్: ది మల్టీ వర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్, థోర్ లవ్ అండ్ థండర్ తదితర చిత్రాలు రూ.100కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్
-
IND vs AUS: టీమ్ఇండియా ఆలౌట్.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం