నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది రాబోయే సినిమాలివే..

ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ 2021లో రాబోయే సినిమాల జాబితాను ప్రకటించింది. అందులో ఫ్యాబులస్‌ లైవ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌ వైవ్స్‌ రెండో సీజన్‌ నుంచి మొదలుకొని పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, రియాలిటీ షో, కామెడీ స్పెషల్స్‌ ఇలా ఎన్నో ఉన్నాయి. ‘2021 మెనూ’ ఇదే అంటూ నెట్‌ఫ్లిక్స్‌ ఓ లిస్టును అభిమానులతో పంచుకుంది. ఆ జాబితా విభాగాల వారీగా మీకోసం..

Updated : 04 Mar 2021 11:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ 2021లో రాబోయే సినిమాల జాబితాను ప్రకటించింది. అందులో ఫ్యాబులస్‌ లైవ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌ వైవ్స్‌ రెండో సీజన్‌ నుంచి మొదలుకొని పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, రియాలిటీ షోలు, కామెడీ స్పెషల్స్‌ ఇలా ఎన్నో ఉన్నాయి. ‘2021 మెనూ’ ఇదే అంటూ నెట్‌ఫ్లిక్స్‌ ఓ జాబితాను వీక్షకులతో పంచుకుంది. ఆ జాబితా విభాగాల వారీగా మీకోసం..

సినిమాలు

* బుల్బుల్ తరంగ్ (Bulbul Tarang)

* ధమాకా (Dhamaka)

* హసీన్ దిల్‌రూబా (Haseen Dillruba)

* జాదుగర్ (Jaadugar)

* జగమే తందిరామ్ (Jagame Thandhiram)

* మీనాక్షి సుందరేశ్వర్ (Meenakshi Sundareshwar)

* మైలుస్టోన్‌ (Milestone)

* నవరస (Navarasa)

* పాగ్‌లైట్ (Pagglait)

* పెంట్ హౌస్ (Penthouse)

* సర్దార్ కా గ్రాండ్‌సన్‌ (Sardar Ka Grandson)

* ది డిసైపుల్‌(శిష్యుడు) (The Disciple)

సిరీస్‌లు

* అజీబ్ దస్తాన్స్ (Ajeeb Daastaans)

* బాంబే బేగమ్స్ (Bombay Begums)

* డీకపుల్డ్ (Decoupled)

* ఆరణ్యక్ (Aranyak)

* దిల్లీ క్రైమ్‌ సీజన్‌-2 (Delhi Crime Season2)

* ఫీల్స్‌ లైక్‌ ఇష్క్ (Feels Like Ishq)

* ఫైండింగ్‌ అనామిక (Finding Anamika)

* జమ్తారా - సబ్కా నంబర్ అయేగా సీజన్‌-2 (Jamtara - Sabka Number Ayega Season2)

* కోటా ఫ్యాక్టరీ సీజన్‌-2 (Kota Factory Season2)

* లిటిల్ థింగ్స్ సీజన్‌-4 (Little Things Season4)

* మాయి (Mai)

* మసాబా మసాబా సీజన్‌-2 (Masaba Masaba Season2)

* మిస్‌మ్యాచుడ్‌ సీజన్‌-2 (Mismatched Season2)

* రాయ్‌(Ray)

* షీ సీజన్‌-2 (She Season2)

* యే కాళి కాళి అంఖెయిన్ (Yeh Kaali Kaali Ankhein)

కామెడీ స్పెషల్స్

* కామెడీ ప్రీమియం లీగ్ (Comedy Premium League)

* కపిల్ శర్మ ( kapil sharma)

* సుముఖి సురేష్ (Sumukhi Suresh)

* ఆకాష్ గుప్తా (Aakash Gupta)

* రాహుల్ దువా ( Rahul Dua)

* ప్రశాస్తి సింగ్ (Prashasti Singh)

డాక్యుమెంటరీలు

* ఇండియా డిటెక్టివ్స్ (India Detectives)

* హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారి డెత్స్ (House of Secrets: The Burari Deaths)

* ఇండియన్ ప్రిడేటర్ (Indian Predator)

* సెర్చింగ్‌ ఫర్‌ షీలా (Searching for Sheela)

రియాలిటీ సిరీస్

* ఫేబులెస్‌ లైవ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్ వైవ్స్ సీజన్‌-2 (Fabulous Lives of Bollywood Wives Season2)

* సోషల్ కరెన్సీ (Social Currency)

* బిగ్ డే కలెక్షన్ సీజన్‌-2 (The Big Day Collection Season2)

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని