7 Days 6 Nights:ఓటీటీలో‘7 డేస్‌ 6 నైట్స్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఎం. ఎస్‌. రాజు (MS Raju) దర్శకత్వంలో సుమంత్ అశ్విన్‌ (Sumanth Ashwin), మెహర్‌ చాహల్, రోహన్‌, కృతికా శెట్టి ప్రధాన పాత్రలుగా

Published : 06 Sep 2022 12:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎం. ఎస్‌. రాజు (MS Raju) దర్శకత్వంలో సుమంత్ అశ్విన్‌ (Sumanth Ashwin), మెహర్‌ చాహల్, రోహన్‌, కృతికా శెట్టి ప్రధాన పాత్రలుగా రూపొందించిన చిత్రం ‘7 డేస్‌ 6 నైట్స్‌’ (7 Days 6 Nights). జూన్‌ 24న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా సెప్టెంబరు 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా ట్రైలర్‌ విడుదల చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని