మోహన్‌బాబు ఫాం హౌస్‌ వద్ద కారు కలకలం

సినీ నటుడు మోహన్‌బాబు ఫాం హౌస్‌ వద్ద కారు కలకలం సృష్టించింది. జల్పల్లిలోని ఆయన ఫాం హౌస్‌లోకి కొంతమంది దుండగులు దూసుకెళ్లి... మిమ్మల్ని...

Published : 02 Aug 2020 00:58 IST

రంగారెడ్డి: సినీ నటుడు మోహన్‌బాబు ఫాం హౌస్‌ వద్ద కారు కలకలం సృష్టించింది. జల్పల్లిలోని ఆయన ఫాం హౌస్‌లోకి కొంతమంది దుండగులు దూసుకెళ్లి... మిమ్మల్ని వదలమంటూ కుటుంబ సభ్యులను హెచ్చరించినట్లు సమాచారం. ఈ మేరకు పహాడిషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏపీ 31ఏఎన్‌ 0004 ఇన్నోవా కారులో దుండగులు వచ్చినట్లు మోహన్‌బాబు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని