‘కన్నీళ్లు కొన్నేళ్లుగా రానన్న రాలేదుగా..’

నటుడు సుహాస్‌, చాందినీ చౌదరి కీలకపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కలర్‌ఫొటో’. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకి సందీప్‌రాజ్‌ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘కన్నీళ్లు కొన్నేళ్లుగా రానన్న రాలేదుగా’ అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది...

Published : 09 Oct 2020 16:39 IST

హైదరాబాద్‌: నటుడు సుహాస్‌, చాందినీ చౌదరి కీలకపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కలర్‌ ఫొటో’. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకి సందీప్‌రాజ్‌ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘కన్నీళ్లు కొన్నేళ్లుగా రానన్న రాలేదుగా’ అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఎమోషనల్‌గా సాగే ఈ పాటను రమ్య బెహరా ఆలపించారు. ఈ చిత్రంలో సునీల్‌ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. కాల భైరవ సంగీతం అందించారు. అక్టోబర్‌ 23న ఆహా వేదికగా ఈసినిమా విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని