Fighter: ‘ఫైటర్’ రంగంలో దిగేదెప్పుడంటే..!
కరోనా వైరస్ మూడో వేవ్ తర్వాత బాలీవుడ్ నెమ్మదిగా పుంజుకుంటోంది. విడుదలలు మెల్లగా మొదలయ్యాయి. చిత్రీకరణలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సినిమాల విడుదల తేదీలు ప్రకటిస్తున్నారు. తాజాగా శుక్రవారం మరో పెద్ద
కరోనా వైరస్ మూడో వేవ్ తర్వాత బాలీవుడ్ నెమ్మదిగా పుంజుకుంటోంది. విడుదలలు మెల్లగా మొదలయ్యాయి. చిత్రీకరణలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సినిమాల విడుదల తేదీలు ప్రకటిస్తున్నారు. తాజాగా శుక్రవారం మరో పెద్ద బాలీవుడ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే రోజును తెలిపారు నిర్మాతలు. హృతిక్ రోషన్, దీపిక పదుకొణె నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘ఫైటర్’. భారీ నిర్మాణ వ్యయంతో... యాక్షన్ ఘట్టాలతో చిత్రీకరిస్తున్న ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. దీన్ని సెప్టెంబర్ 28, 2023లో విడుదల చేయనున్నట్లు దర్శక, నిర్మాతలు ప్రకటించారు. ఇందులో సీనియర్ నటుడు అనిల్‌కపూర్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. హృతిక్ ప్రస్తుతం విక్రమ్-వేదా హిందీ రీమేక్‌లో నటిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్