సిగ్నేచర్‌ మూమెంట్స్‌తో అదరగొట్టిన సుధీర్‌-రష్మి

ప్రతివారం అదిరిపోయే డ్యాన్స్‌లతో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న షో ‘ఢీ ఛాంపియన్స్‌’. కేవలం డ్యాన్స్‌ మాత్రమే కాదు, మధ్య మధ్యలో ప్రదీప్‌, సుధీర్

Published : 04 Oct 2020 14:37 IST

హైదరాబాద్‌: ప్రతివారం అదిరిపోయే డ్యాన్స్‌లతో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న షో ‘ఢీ ఛాంపియన్స్‌’. కేవలం డ్యాన్స్‌ మాత్రమే కాదు, మధ్య మధ్యలో ప్రదీప్‌, సుధీర్, రష్మి, హైపర్‌ ఆది, వర్షిణిల కామెడీ టైమింగ్‌, పంచ్‌లతో నవ్వులు కూడా పంచుతోంది. తాజా ప్రోమోలో సుధీర్‌-రష్మిలు కొన్ని పాటలకు అనుగుణంగా సిగ్నేచర్‌ మూమెంట్స్‌తో అదరగొట్టారు. దీనికి బాబా భాస్కర్ ఇచ్చిన కామెంట్స్‌ తెగ నవ్వులు పంచుతున్నాయి. ఇక ఎప్పటిలాగే పోటీదారులు కూడా విభిన్న డ్యాన్స్‌ కాన్సెప్ట్‌లతో అలరించారు. అక్టోబరు 7న ప్రసారమయ్యే ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మీరూ చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు