
దీపావళి ‘తారా’జువ్వలు వీళ్లే..!
కొత్త సినిమా పోస్టర్స్‌తో కళకళలాడుతున్న నెట్టిల్లు
ఇంటర్నెట్‌డెస్క్: టాలీవుడ్‌లో దీపావళి పండుగ వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. లాక్‌డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే అగ్రకథానాయకులు సైతం సెట్‌లోకి అడుగుపెడుతున్నారు. దీంతో కొత్త సినిమా అప్‌డేట్స్ కోసం అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు చిత్రబృందాలు కొత్త సినిమా పోస్టర్లను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాయి. దీంతో సరికొత్త పోస్టర్స్‌తో నెట్టిల్లు కళకళలాడుతోంది. మరి దీపావళి రోజున పోస్టర్స్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తోన్న తారాజువ్వల్ని మీరు చూసేయండి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.