కాబోయేవాడు నా షూస్‌తో సమానం: పూజ
‘మ్యారేజ్ లైఫ్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు’ అని అమ్మాయిలను అడుగుతున్నారు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అఖిల్. ‘మంచి భర్త, పనుల్లో సాయం చేసే భర్త, ప్రేమ, జాయింట్ ఫ్యామిలీ వద్దు’ అంటూ వాళ్లిచ్చిన సమాధానాలు విన్నా ఆయన ‘కొంచెం వైల్డ్‌గా ఆలోచించండి డార్లింగ్’ అంటూ తనకిష్టమైన...
ఆకట్టుకుంటోన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ టీజర్
హైదరాబాద్: ‘మ్యారేజ్ లైఫ్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు’ అని అమ్మాయిలను అడుగుతున్నారు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అఖిల్. ‘మంచి భర్త, పనుల్లో సాయం చేసే భర్త, ప్రేమ, జాయింట్ ఫ్యామిలీ వద్దు’ అంటూ వాళ్లిచ్చిన సమాధానాలు విన్న అఖిల్.. ‘కొంచెం వైల్డ్‌గా ఆలోచించండి డార్లింగ్’ అంటూ తనకిష్టమైన అమ్మాయి కోసం వెతుకులాట ప్రారంభించారు. అనుకోకుండా పూజాహెగ్డేని కలిశారు. ఆమెతో ప్రేమలో పడ్డారు. మరి, విభిన్న అభిప్రాయాలు ఉన్న వీరిద్దరూ ఒక్కటయ్యారా? లేదా? అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి.
అఖిల్ అక్కినేని-పూజాహెగ్డే జంటగా నటిస్తోన్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తోన్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఇందులోని ఓ సన్నివేశంలో ‘నాకు కాబోయేవాడు నాకు షూస్‌తో సమానం’ అని పూజా చెబుతుంది. ఆ విభిన్నమైన మాటలకు ఫిదా అయిన అఖిల్.. ఆమెతో ప్రేమలో పడతాడు. అనంతరం ఆమె వెంటపడతాడు. ఇలా.. వీరి పరిచయం, ప్రేమకు సంబంధించిన పలు సన్నివేశాలను టీజర్లో చూపించారు. ఇందులో అఖిల్ - పూజాల నటన ఆకట్టుకునేలా ఉంది. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగంలోకి రాజాసాబ్
‘రాజాసాబ్’ కోసం మళ్లీ రంగంలోకి దిగుతున్నారు కథానాయకుడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. -
తొలి హిందీ చిత్రం కాస్త ఆలస్యం?
భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది కీర్తి సురేశ్. త్వరలో ఆమె ‘బేబీ జాన్’తో ప్రేక్షకులను పలకరించనుంది. -
ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు
‘‘స్నేహితులతో కలిసి చూడాల్సిన సినిమా ‘పారిజాతపర్వం’. దీంట్లో అపరిమితమైన వినోదం ఉంది. తప్పకుండా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాం’’ అన్నారు హీరో చైతన్య రావు -
రెండు కోణాల్లో తమన్నా?
ది అన్‌టోల్డ్ స్టోరీ’, ‘రుస్తుం’, ‘టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథా’ లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్ని ప్రేక్షకులకు అందించారు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే. -
రామోజీ ఫిల్మ్‌సిటీలో అక్షయ్ సందడి
బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇప్పుడీ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. -
అమితాబ్‌కు లతా మంగేష్కర్ పురస్కారం
పురస్కారాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు ఇవ్వనున్నట్లు మంగళవారం ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని వారు ఏర్పాటు చేశారు -
నిజం చెప్పే హీరోలకు సలాం కొట్టు!
‘ప్రతినిధి 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నారా రోహిత్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని మూర్తి దేవగుప్తపు తెరకెక్కించారు -
వాస్తవ జీవిత కథే ఆధారం
‘‘ప్రేమకథతో కూడిన మంచి కుటుంబ కథా చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మీ’. ఇందులో మేము ఒక కొత్త అంశాన్ని స్పృశించాం. అది తప్పకుండా ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు దర్శకుడు వీఎస్ ముఖేష్. -
కన్నడ నటుడు ద్వారకీష్ కన్నుమూత
ప్రముఖ కన్నడ నటుడు, దర్శకనిర్మాత ద్వారకీష్(81) తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో మంగళవారం బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. -
ప్రముఖ సంగీత దర్శకుడు కేజీ జయన్ మృతి
ప్రముఖ మలయాళీ సంగీత దర్శకుడు కేజీ జయన్(90) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చికిత్స తీసుకుంటూ కేరళలోని త్రిపుణితురలోని తన నివాసంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. -
ఆ అమ్మాయి జోలికి రావద్దు
‘‘ఆ అమ్మాయి నా ప్రాణం.. నా ఊపిరి. తన జోలికొస్తే వెతుక్కుంటూ వచ్చి నరికేస్తా’’ అని హెచ్చరిస్తున్నారు విశాల్. మరి ఆయన ప్రేమ కథేంటి? దానికి ఎదురైన సవాళ్లేంటి? అనేది తెలియాలంటే ‘రత్నం’ చూడాల్సిందే. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
శారీలో రాశీ హొయలు.. అమ్మ తీసిన ఫొటోలతో ప్రియ.. ఫ్లవర్‌తో సాన్యా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
కాలేజీ ఫెస్ట్‌లో సాయి పల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్
సాయి పల్లవి డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.