
Pushpa: లొకేషన్ల వేట మొదలు
‘పుష్ప-2’ పనులు మొదలయ్యాయి. పూర్వ నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా దర్శకుడు సుకుమార్ లొకేషన్ల వేట మొదలుపెట్టారు. ఈ సినిమా కోసం ఇటీవల అల్లు అర్జున్ ప్రత్యేకంగా ఓ ఫొటో షూట్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమాకి లొకేషన్లు కీలకం. తొలి భాగం సినిమా కోసం కేరళతోపాటు పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు.
సారి అదే తరహాలో అరుదైన లొకేషన్లని ఎంచుకుని చిత్రీకరణ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు మొదలుపెట్టింది. తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ భాషలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించింది. రెండో భాగంపై మరిన్ని అంచనాలు ఏర్పడటంతో, అందుకు దీటుగా సినిమాని రూపొందించేందుకు సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో మరికొంత మంది కొత్త నటులు సందడి చేసే అవకాశాలున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-06-2022)
-
World News
Padma Bridge: బంగ్లాదేశ్‌లోనే పొడవైన వంతెన ప్రారంభం.. విశేషాలివే!
-
India News
Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19ఏళ్లు వేదన అనుభవించారు..!
-
Sports News
IND vs IRL: పసికూనతో పోటీ.. టీమ్ఇండియా ఫేవరెటే అయినా..!
-
Movies News
Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
-
General News
Flipkart MoU: సెర్ప్‌తో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం.. మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో సంతకాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!
- Lifestyle: అందమైన భార్య పక్కన ఉన్నా స్పందన లేదా?
- కలకలం రేపిన ఐఏఎస్ కుమారుడి మృతి.. అధికారులే హత్య చేశారన్న కుటుంబీకులు!
- Teesta Setalvad: ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ అరెస్టు
- Amaravathi: రాజధాని భూముల అమ్మకం
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- AP Liquor: మద్యంలో విషం