కర్వా చౌత్‌ స్పెషల్‌: మన సినీతారలను చూశారా?

కర్వా చౌత్‌ వేడుకలను సామాన్యులతో పాటు సినీ తారలు కూడా సంబరంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక

Updated : 05 Nov 2020 18:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కర్వా చౌత్‌ వేడుకలను సామాన్యులతో పాటు సినీ తారలు కూడా సంబరంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి, జల్లెడ నుంచి చంద్రుడిని వీక్షించి అనంతరం తమ భర్తలను దర్శించుకున్నారు. అనంతరం వారికి హారతి ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు. రానా-మిహీకా, ప్రియాంక చోప్రా-నిక్‌ జోనస్‌, శ్రియ-ఆండ్రీ, శిల్పాశెట్టి-రాజ్‌కుంద్రా, కాజోల్‌, రవీనా టాండన్‌ ఇలా పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని