మహేష్‌ పుట్టినరోజు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా మైత్రి మూవీస్‌ నిర్మాణ సంస్థ ఆయన అభిమానులకు ట్రీట్‌ ఇచ్చింది. పరుశురామ్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది.

Updated : 10 Aug 2020 18:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా మైత్రి మూవీస్‌ నిర్మాణ సంస్థ ఆయన అభిమానులకు ట్రీట్‌ ఇచ్చింది. పరుశురామ్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. 44 సెకన్లపాటు ఉన్న మోషన్‌ పోస్టర్‌లో తమన్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంటోంది. చిత్ర టైటిల్‌తోపాటు మోషన్‌ పోస్టర్‌ను చూస్తుంటే సినిమా డబ్బు చుట్టూ తిరుగనుందని తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని