2020ని ఊపేసిన సిధ్‌ శ్రీరామ్‌ సాంగ్స్‌

అలనాటి ఘంటసాలను మొదలుకొని, ఇటీవల దివికేగిన గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం వరకూ ప్రతి కాలంలోనూ

Updated : 29 Jun 2023 17:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అలనాటి ఘంటసాలను మొదలుకొని, ఇటీవల దివికేగిన గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం వరకూ ప్రతి కాలంలోనూ ఒక్కో గాయకుడు తన గాత్రంతో శ్రోతలను అలరించారు. అయితే, ఇక్కడ ఎవరి ప్రతిభ వారిదే. ప్రస్తుతం యువ గాయకులు సైతం వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అలా వైవిధ్యమైన గాత్రంతో ఆకట్టుకుంటున్న గాయకుడు సిధ్‌ శ్రీరామ్‌. గత కొంతకాలంలో తెలుగు, తమిళ, మాలయాళ చిత్రాల్లో ఆయన పాడిన పాటలు శ్రోతలను విశేషంగా అలరిస్తున్నాయి. 2020లోనూ ఆ ఒరవడి కొనసాగింది. మరి కొద్దిరోజుల్లో 2020కు వీడ్కోలు చెబుతున్న వేళ ఈ ఏడాది ఆకట్టుకున్న పాటలేవో చూద్దామా!

అల వైకుంఠపురములో.. ‘సామజవరగమన’

30 రోజుల్లో ప్రేమించటం ఎలా.. ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా’

మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ ‘మనసా.. మనసా’

వకీల్‌సాబ్‌ ‘మగువా.. మగువా’

సోలో బ్రతుకే సో బెటర్‌ ‘హే ఇది నేనేనా’

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని