Suriya: ‘ఈటి’ వచ్చేది ఎప్పుడంటే...
‘ఆకాశమే హద్దురా’, ‘జై భీమ్’ చిత్రాలతో ఓటీటీ వేదికగా వరుస విజయాలు అందుకున్నారు కథానాయకుడు సూర్య. ఇప్పుడు ‘ఈటి’తో వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.
‘ఆకాశమే హద్దురా’, ‘జై భీమ్’ చిత్రాలతో ఓటీటీ వేదికగా వరుస విజయాలు అందుకున్నారు కథానాయకుడు సూర్య. ఇప్పుడు ‘ఈటి’తో వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. పాండిరాజ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈనెల 4నే విడుదల కావాల్సిన ఈ సినిమా కొవిడ్ పరిస్థితుల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీన్ని మార్చి 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఆ పోస్టర్లో సూర్య కత్తి పట్టుకుని సీరియస్‌గా నడిచొస్తూ కనిపించారు. ఈ సినిమాలో సూర్యకు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. వినయ్‌రామ్, సత్యరాజ్, జయప్రకాశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి.ఇమ్మాన్ స్వరాలందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
రామ్ చరణ్- జాన్వీ కపూర్ కలిసి సినిమా చేయాలని చిరంజీవి ఏడేళ్ల క్రితమే కోరుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. -
Ram Charan: అభిమానులను కలిసిన రామ్ చరణ్.. ఫ్యాన్స్ కేరింతలు
తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన అభిమానులను ప్రముఖ నటుడు రామ్ చరణ్ కలిశారు. ఇంటి వెలుపలికి వచ్చి వారికి అభివాదం చేశారు. తమ అభిమాన హీరోను చూసి ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు.
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Maidaan: ఆ పాత్రలో ఆయన నటించలేరనుకున్నా : అమిత్ శర్మ
అజయ్ దేవగణ్ అబ్దుల్ రహీంగా నటించలేరని తాను అభిప్రాయపడినట్లు అమిత్‌శర్మ తెలిపారు. -
Murali Mohan: ఓ పెద్ద హీరో నన్ను శ్రీరామచంద్రుడు అనేవారు!: మురళీమోహన్
తనకు ఆరాధ్య దైవంతో సమానమైన ఓ పెద్ద హీరో.. అమెరికాలో స్టేజిపై తనను శ్రీరామచంద్రుడు అని అన్నారని ప్రముఖ నటుడు, నిర్మాత మురళీ మోహన్ చెప్పారు. తాజాగా ‘ఆలీతో సరదాగా’ సీజన్ 2కు ఆయన అతిథిగా విచ్చేశారు. సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన పలు అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. పూర్తి ఎపిసోడ్ ఏప్రిల్ 2న ప్రసారం కానుంది.
-
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్
దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) స్పందించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడానికి అవి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. -
NTR 31: రెండు భాగాలుగా రానున్న ఎన్టీఆర్ 31..వైరల్ అవుతోన్న అప్డేట్
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. -
‘ఇదొక అద్భుతమైన చిత్రం.. ప్రేక్షకులు తప్పక సపోర్ట్ చేయాలి’ - కమల్ హాసన్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’(Aadujeevitham)పై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రశంసల వర్షం కురిపించారు. -
వివాహ బంధంలోకి సిద్ధార్థ్ - అదితి రావు
నటుడు సిద్ధార్థ్ (Siddharth) అదితిరావు హైదరీ (Aditi Rao Hydari)ని వివాహం చేసుకున్నారు. -
రామ్‌చరణ్ బర్త్‌డే.. భక్తులకు సురేఖ అన్నదానం
నటుడు రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు నేడు. ఈ వేడుకలను ఆయన తల్లి సురేఖ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. -
లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్..?
ప్రభాస్(prabhas)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్‌గా మారింది. విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. -
రామ్ చరణ్ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
కుటుంబ సభ్యులు ఆందోళన చెందినా అర్థం చేసుకున్నారు
విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇప్పుడాయన ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) అనే మరో ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. -
తంగం కోసం జాన్వీ ఎదురుచూపు
‘దేవర’లో ఎన్టీఆర్‌కి జోడీగా తంగం పాత్రలో అలరించడానికి సిద్ధమవుతోంది బాలీవుడ్ నాయిక జాన్వీ కపూర్. దీన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది -
ముగింపు వరకూ కనిపెట్టలేం
‘‘ఎలాంటి పాత్రనైనా చేయగలడనే పేరు తెచ్చుకోవాలనేది నా కోరిక. అందుకే నటన పరంగా సవాళ్లు ఎదురవుతాయని తెలిసినా ఓ బలమైన నమ్మకంతో ఈ సినిమా చేశా -
మరోసారి థ్రిల్లర్ కథలో!
నాగచైతన్య థ్రిల్లర్ కథలతో ఎంతగా ప్రభావం చూపిస్తారో ఇటీవల విడుదలైన ‘దూత’ సిరీస్ చాటి చెప్పింది. అన్నీ కుదిరితే అలా వెండితెరపై ఆయన పక్కా థ్రిల్లర్ కథతో సందడి చేసే అవకాశాలున్నాయి -
మమ్మల్ని ఆపేదెవరు?
‘ఒకరి కోసం మరొకరు ప్రాణాలు వదులుకునేంత మంచి స్నేహితులం మేము. అవసరమైతే దేశం కోసం ఒకరినొకరం చంపుకోవడానికైనా వెనకాడమ’ని అంటున్నారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్
తాజా వార్తలు (Latest News)
-
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
-
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
-
కాంగ్రెస్ ఎనిమిదో జాబితా.. తెలంగాణలో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
-
కాంగ్రెస్‌లో చేరిన భారాస నేతలు, కార్యకర్తలు
-
నవనీత్ రాణాకు భాజపా టికెట్ .. ఆ సీటు నుంచే బరిలోకి..
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్