దిల్‌రాజు బర్త్‌డే పార్టీలో స్టార్‌ హీరోల సందడి

టాలీవుడ్‌లో పేరుపొందిన నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. శుక్రవారంతో దిల్‌రాజు 50 ఏళ్ల వయసులోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు గురువారం సాయంత్రం ప్రత్యేకంగా బర్త్‌డే

Updated : 18 Dec 2020 14:31 IST

నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. శుక్రవారం దిల్‌రాజు 50వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నిన్న సాయంత్రం ప్రత్యేకంగా బర్త్‌డే సెలబ్రేషన్స్‌ ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో దిల్‌రాజు కుటుంబసభ్యులు, బంధువులతోపాటు తెలుగు చిత్రపరిశ్రమలోని అగ్ర‌, యువహీరోలందరూ హాజరయ్యారు.

చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, మహేశ్‌బాబు, ప్రభాస్‌, రామ్‌చరణ్‌ తేజ్‌, విజయ్‌ దేవరకొండ, వరుణ్‌తేజ్‌, సమంత-చైతన్య, రామ్‌, నితిన్‌, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, రాశీఖన్నా, పూజాహెగ్డే, నివేదా పేతురాజు, అనుపమ పరమేశ్వరన్‌, విశ్వక్‌సేన్‌ లాంటి తెలుగు హీరో, హీరోయిన్స్‌తోపాటు కన్నడ నటుడు యశ్‌ సైతం పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. దిల్‌రాజు పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

మహేశ్‌బాబు


రామ్‌చరణ్‌, ప్రభాస్‌


సమంత, నాగచైతన్య


దిల్‌రాజు కుటుంబంతో విజయ్‌ దేవరకొండ


కేజీఎఫ్‌ ఫేమ్‌ యశ్‌


నితిన్‌ దంపతులురాశీఖన్నా


పూజాహెగ్డే


రామ్‌ పోతినేనివరుణ్‌ తేజ్‌


అనుపమ పరమేశ్వరన్‌


బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌


నివేదా పేతురాజు


విశ్వక్‌ సేన్‌


దిల్‌రాజు కుమార్తె దంపతులు

ఇవీ చదవండి..

ఎయిర్‌పోర్ట్‌లో పవన్‌ చిన్న కుమార్తె..!

లావణ్య కాంతుల్లో.. నేనుంటా నీ జతగా..

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని