
Aaradugula Bullet: యాక్షన్+కామెడీ.. గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ ట్రైలర్
ఇంటర్నెట్ డెస్క్: గోపీచంద్, నయనతార జంటగా నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’ అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సోమవారం చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. యాక్షన్-కామెడీ జానర్‌లో సాగే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మణిశర్మ సంగీతం అందించిన చిత్రాన్ని, జయబాలాజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్ పతాకంపై తాండ్ర రమేశ్ నిర్మించారు. నాలుగేళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. తొలుత 2017 జూన్9న విడుదల తేదీగా ప్రకటించారు. అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. నాలుగేళ్ల తరువాత 2021 జూన్9 విడుదల అంటూ అప్‌డేట్ ఇచ్చినప్పటికీ.. కరోనా సెకెండ్‌వేవ్ కారణంగా మరోసారి వాయిదా పడింది. పరిస్థితులు మళ్లీ కుదటపడటంతో ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతనెలలో విడుదలైన ‘సీటీమార్’తో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు గోపీచంద్.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
దారుణం.. మైనర్లయిన అక్కాచెల్లెలిపై గ్యాంగ్ రేప్: ఐదుగురు యువకులు అరెస్టు!
-
India News
Maharashtra: ఏడాదిన్నరగా గవర్నర్ నిద్రపోతున్నారా..? కాంగ్రెస్
-
Politics News
BJP: వారసత్వ పార్టీలతో దేశ ప్రజలు విసిగిపోయారు: రవిశంకర్ ప్రసాద్
-
Sports News
IND vs ENG: కోహ్లీ, బెయిర్‌స్టోల మధ్య మాటల తూటాలు.. వీడియో చూడండి
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Krishna Vamsi: డైరెక్టర్ కృష్ణవంశీ భారీ ప్లాన్.. రూ.300 కోట్లతో ప్రాజెక్ట్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణహత్య.. గొంతు నులిమి పెట్రోల్ పోసి తగులబెట్టారు!
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్‌కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
- Samantha: కరణ్.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి