Kajol: కాజోల్‌కు కరోనా

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. సామాన్య ప్రజల నుంచి సినీ తారల వరకూ అందరూ కరోనాకు గురవుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ నటి కాజోల్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె ఆదివారం ఉదయం

Updated : 31 Jan 2022 07:54 IST

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. సామాన్య ప్రజల నుంచి సినీ తారల వరకూ అందరూ కరోనాకు గురవుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ నటి కాజోల్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె ఆదివారం ఉదయం సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ‘‘నాకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నా రూడాల్ఫ్‌ ముక్కుని ఎవరికి చూపించాలనుకోవడం లేదు. అందుకే ప్రపంచంలోని అత్యంత మధురమైన నా కూతురి నవ్వును మీతో పంచుకుంటున్నాను’’అని రాశారు కాజోల్‌.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని