అదా బేబీ స్టైలే వేరప్పా

‘హార్ట్‌ ఎటాక్‌’తో కథానాయికగా తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నటి అదాశర్మ. ఆ సినిమాలో హయాతిగా క్యూట్‌లుక్స్‌తో మెప్పించిన....

Published : 10 Apr 2021 18:31 IST

కలర్స్‌తో ఫ్యాషన్‌ ప్రియుల్ని అవాక్కయ్యేలా చేస్తోన్న నటి

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘హార్ట్‌ ఎటాక్‌’తో కథానాయికగా తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నటి అదా శర్మ. ఆ సినిమాలో హయాతిగా క్యూట్‌లుక్స్‌తో మెప్పించిన ఈ బాలీవుడ్‌ బ్యూటీ అనంతరం పలు తెలుగు చిత్రాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. యువతలో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈమె సోషల్‌ మీడియా వేదికగా తన ట్రెండీ లుక్స్‌తో ఎన్నోసార్లు అభిమానుల్ని ఫిదా చేశారు. కేవలం స్టైలిష్‌ దుస్తులు ధరించడమే కాకుండా విభిన్నమైన హెయిర్‌ కలర్స్‌తో నెటిజన్లను అవాక్కయ్యేలా చేశారు. గులాబీ, నీలిరంగు, మెరూన్‌.. ఇలా చెప్పుకుంటూ వెళితే ఆమె జుట్టు రంగు ఎన్నోసార్లు మారింది. ఆ రంగులను మీరూ ఓసారి చూసేయండి..!









Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని