
Adavi Seshu: నా కెరీర్‌లో ఇవి ఉద్విగ్న క్షణాలు: అడవి శేష్
ఇంటర్నెట్ డెస్క్: అడవి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం మేజర్. ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందించారు దర్శకుడు శశికిరణ్ తిక్కా. ప్రతి భారతీయడిని భావోద్వేగానికి గురిచేసేలా తెరకెక్కిన ఈ చిత్రం జూన్3న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దేశంలోని 9 నగరాల్లో ఈ చిత్రాన్ని విడుదలకు ముందే ప్రదర్శిస్తామని చిత్రబృందం తెలిపిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే జైపుర్‌లోని ఓ థియేటర్‌లో ఈ సినిమాను ప్రదర్శించారు. సినిమాలోని సన్నివేశాలకు ప్రేక్షకులు భావోద్వేగానికి గురై సందీప్ ఉన్నికృష్ణన్ అమర్‌రహే.. అంటూ నినాదాలు చేశారు.
ఈ మొత్తం దృశ్యాల వీడియోను అడవి శేష్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ‘ఇలా జరగడం మొదటిసారి చూస్తున్నాను. సినిమాలోని సన్నివేశంలో అమర్ రహే సందీప్ అంటుంటే.. సినిమా చూసే ప్రేక్షకులు కూడా భావోద్వేగంతో లేచి నినాదాలు చేస్తున్నారు. ఇవి నా కెరీర్‌లో ఉద్విగ్న క్షణాలు...’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: భారీ ఆధిక్యం దిశగా టీమ్ ఇండియా.. క్రీజులో పంత్, పుజారా
-
General News
TSLPRB: తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల తేదీలు విడుదల
-
Sports News
Rishabh Pant: అఫ్రిదికి చేరువలో పంత్.. ఈసారి విరుచుకుపడితే రికార్డు బద్దలే!
-
Business News
BSNL Prepaid Plans: కొత్త ప్లాన్ల పేరిట టారిఫ్‌లు పెంచేసిన బీఎస్ఎన్ఎల్!
-
Politics News
Raghurama: ఆ లిస్టులో నా పేరు లేదంటే ఆశ్చర్యపోయా: ఎంపీ రఘురామ
-
Politics News
Chirag Paswan: మరో ‘శిందే’ కోసం భాజపా, జేడీయూల వెతుకులాట..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- బిగించారు..ముగిస్తారా..?
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Rishabh Pant: వికెట్ కీపర్లలో పంత్.. బ్రియాన్ లారా: పాక్ మాజీ కెప్టెన్