Aishwarya lekshmi: మాస్ నటుడితో ప్రేమలో పడిన హీరోయిన్
‘అమ్ము’తో (Ammu) తెలుగువారికి చేరువైన కేరళ భామ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya lekshmi) నటుడు అర్జున్‌దాస్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకోవడం ఊహాగానాలకు తెరలేపారు.
చెన్నై: ‘గాడ్సే’ (Godse), ‘అమ్ము’ (Ammu) చిత్రాలతో తెలుగు వారికి చేరువైన మలయాళీ భామ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya lekshmi). తరచూ సోషల్‌మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తాజాగా తమిళ నటుడు అర్జున్ దాస్‌తో (Arjun Das) కలిసి దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఆ పోస్ట్‌కు లవ్ సింబల్‌ను కూడా జత చేసింది. దీంతో ఈ ఫొటో గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. పలువురు సినీ తారలు ఈ జోడీకి శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.
కేరళకు చెందిన ఐశ్వర్య లక్ష్మి కెరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ మలయాళీ ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలోనే ఆమె ‘అమ్ము’ (Ammu)తో ఇక్కడివారికీ చేరువయ్యారు. భర్త వేధింపులు తట్టుకునే భార్యగా ఆమె నటన అందరి మనసును తాకింది. ఇటీవల విడుదలైన ‘మట్టి కుస్తీ’లోనూ ఆమె కుస్తీ తెలిసిన గృహిణిగా అలరించారు. అర్జున్ దాస్ విషయానికి వస్తే.. ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’ చిత్రాల్లో సహాయనటుడు, విలన్ పాత్రల్లో నటించారు. తెలుగులో తెరకెక్కిన ‘ఆక్సిజన్’లోనూ ఆయన కీలకపాత్ర పోషించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Nizamabad: తెలంగాణ వర్సిటీ హాస్టళ్లకు సెలవులు.. రద్దు చేయాలని విద్యార్థుల డిమాండ్
-
Movies News
Nayanthara: ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్
-
Crime News
Hyderabad: టీచర్, రాజేశ్ చనిపోవాలనుకున్నారు?.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్
-
Crime News
Nellore: భర్త అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటలకే భార్య మృతి