Akhanda: ‘అఖండ’ విజయం

బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘అఖండ’ గురువారంతో యాభై రోజులు పూర్తి చేసుకుంది. 103 కేంద్రాల్లో 50 రోజులుగా ప్రదర్శితమవుతూ...పేరుకు తగ్గట్టే అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది చిత్రం. ఈ సందర్భంగా చిత్రబృందం గురువారం

Updated : 21 Jan 2022 07:21 IST

బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘అఖండ’ గురువారంతో యాభై రోజులు పూర్తి చేసుకుంది. 103 కేంద్రాల్లో 50 రోజులుగా ప్రదర్శితమవుతూ...పేరుకు తగ్గట్టే అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది చిత్రం. ఈ సందర్భంగా చిత్రబృందం గురువారం రాత్రి హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య యాభై రోజుల వేడుకని నిర్వహించింది. కథానాయకుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి, నిర్మాతలు శిరీష్‌, టి.ప్రసన్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని