Akshay Kumar: మేం వస్తున్నాం... మీరూ రండి
అక్షయ్‌కుమార్ దేవుడి పాత్రలో నటించిన ‘ఓ మై గాడ్’ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘ఓ మై గాడ్ 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
అక్షయ్‌కుమార్ (Akshay Kumar) దేవుడి పాత్రలో నటించిన ‘ఓ మై గాడ్’ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘ఓ మై గాడ్ 2’ (OMG 2) తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదల తేదీతో కూడిన ప్రత్యేక పోస్టర్‌ను అక్షయ్‌కుమార్ ఇన్‌స్టాలో పంచుకున్నారు. పరమశివుడి పాత్రలో కనిపిస్తున్న పోస్టర్‌లో అక్షయ్ కొత్తగా ఉన్నారు. ఆగస్టు 11న ‘మేము వస్తున్నాం... మీరు కూడా రండి’ అని ఆ పోస్ట్‌లో రాశారు. ఈ చిత్రంలో యామీ గౌతమ్, పంకజ్ త్రిపాఠి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Laddu Auction: గచ్చిబౌలిలో రూ.25.5 లక్షలు పలికిన గణపయ్య లడ్డూ
-
Muttiah Muralitharan: నాని సినిమాలు ఎక్కువగా చూశా: ముత్తయ్య మురళీధరన్
-
Sony earbuds: సోనీ నుంచి ఫ్లాగ్షిప్ ఇయర్‌బడ్స్.. 5జీ స్మార్ట్‌ఫోన్ కంటే ఎక్కువే!
-
Siddaramaiah: అప్పులు తెచ్చుకొని.. ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకోవద్దు: కర్ణాటక సీఎం
-
Hyderabad: గణేశ్ నిమజ్జనం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా!
-
PM Modi: నాకు సొంతిల్లు లేదు.. కానీ: ప్రధాని మోదీ