Alia Ranbir: ముడివేసుకున్న బంధం

మొగ్గతొడిగిన ప్రేమ... పెళ్లిలా వికసిస్తే... ఆ జంట ఆనందమే వేరు..! అలాంటి ఆనందంలోనే ఉన్నారు రణ్‌బీర్‌ కపూర్‌-అలియా భట్‌. కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో వీరి వివాహం ముంబయిలో వేడుకగా జరుగుతోంది.

Updated : 15 Apr 2022 11:16 IST

మొగ్గతొడిగిన ప్రేమ... పెళ్లిలా వికసిస్తే... ఆ జంట ఆనందమే వేరు..! అలాంటి ఆనందంలోనే ఉన్నారు రణ్‌బీర్‌ కపూర్‌-అలియా భట్‌. కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో వీరి వివాహం ముంబయిలో వేడుకగా జరుగుతోంది. ‘ప్రేమికులుగా 5 ఏళ్ల నుంచి తాము ఊసులాడుకున్న బాల్కనీలోనే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టామ’ని ఇన్‌స్టా వేదికగా అలియా తన సంతోషాన్ని పంచుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని