Yamuna: ‘మౌనపోరాటం’ లేకపోతే యమున లేదు

‘మౌనపోరాటం’ లేకపోతే తాను ఈ స్థితిలో ఉండేదాన్ని కాదని నటి యమున అన్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే

Updated : 29 Mar 2022 05:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘మౌనపోరాటం’ లేకపోతే తాను ఈ స్థితిలో ఉండేదాన్ని కాదని నటి యమున అన్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఆనాటి విశేషాలను పంచుకున్నారు. పెళ్లయిన కొత్తలో ఉప్మా చేయడానికి తాను పడిన ఇబ్బందుల గురించి వివరించారు. ఇక తెలుగువారి అభిమాన ఛానల్‌ ఈటీవీలో  ‘మౌన పోరాటం’ పేరుతో సీరియల్‌ ప్రసారం కాబోతున్నట్లు చెప్పారు. సినిమాలో పాత్రలు సీరియల్‌లో ఎవరెవరు పోషించారో తెలియాలంటే బుల్లితెరపై చూడాల్సిందేనని చెప్పుకొచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని