
F 3: బస్ డిపోలా కారవాన్లు.. ఆలీతో అనిల్, సునీల్.. నవ్వులే నవ్వులు
ఇంటర్నెట్ డెస్క్: నటుడు సునీల్ (Sunil), దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi).. ఆలీతో కలిసి సందడి చేశారు. వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘ఎఫ్’ (F 3) చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సునీల్, అనిల్.. ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga) కార్యక్రమానికి విచ్చేసి, పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమాలో సునీల్, ఆలీ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎంత ఫన్ ఉండబోతుందో ఈ వేదికపై చర్చించారు. ‘అనిల్ అండ్ సునీల్’ అని ఏదైనా సినిమాకు టైటిల్ పెడితే బాగుంటుందంటూ ఆలీ కామెడీ పండించారు. ఈ చిత్రంలో నటించడం మంచి అనుభూతినిచ్చందని సునీల్ పేర్కొన్నారు. బస్ డిపోను తలపించేలా కారవాన్లు ఉండేవని, అంతమంది నటీనటులతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. ‘ఎఫ్ 4’ ఉంటుందా అని ఆలీ అడగ్గా ‘ప్రేక్షకులకు వినోదం పంచడమే మన విధి. కచ్చితంగా ఉంటుంది’ అని అనిల్ సమాధానమిచ్చారు. బాలకృష్ణతో తాను తెరకెక్కించే చిత్రం పవర్ఫుల్ యాక్షన్ నేపథ్యంలో ఉంటుందని తెలిపారు. ఈ పూర్తి నవ్వుల రైడ్ ‘ఈటీవీ’లో మే 23 రాత్రి 9:30 గం.లకు ప్రసారంకానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime news: హైదరాబాద్‌లో దారుణం.. రెండేళ్ల చిన్నారిపై కారు ఎక్కించిన యువకులు
-
General News
Thirumala: తిరుమలలో మరోసారి ఏనుగుల కలకలం
-
Politics News
Matoshree: మాతోశ్రీకి ఎందుకు తిరిగి వచ్చారంటే?
-
General News
Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
-
Movies News
Ranbir Kapoor: ఆరోజు నేను చేసిన పనికి అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది: రణ్‌బీర్ కపూర్
-
General News
Ghazal srinivas: గజల్ శ్రీనివాస్ ఆలపించిన మహువా డాబర్ పోరాట గీతం ఆవిష్కరణ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- Atmakur ByElection: ఆత్మకూరు ఉపఎన్నిక.. వైకాపా ఏకపక్ష విజయం
- R Madhavan: మాధవన్‌పై నెటిజన్ల విమర్శలు.. సైన్స్ తెలియకపోతే సైలెంట్‌గా ఉండు..!
- AP Liquor: మద్యంలో విషం
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు
- Teesta Setalvad: పోలీసుల అదుపులో తీస్తా సీతల్వాడ్