Allu Sirish: టెడ్డీతో బడ్డీ
‘ఊర్వశివో రాక్షసివో’ విజయం తర్వాత అల్లు శిరీష్ కథానాయకుడిగా స్టూడియో గ్రీన్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. గాయత్రి భరద్వాజ్, గోకుల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘ఊర్వశివో రాక్షసివో’ విజయం తర్వాత అల్లు శిరీష్ (Allu Sirish) కథానాయకుడిగా స్టూడియో గ్రీన్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. గాయత్రి భరద్వాజ్, గోకుల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మాత. ‘బడ్డీ’ (Buddy) పేరుతో రూపొందుతున్న ఈ సినిమా పేరుతో కూడిన ఫస్ట్‌లుక్‌ని మంగళవారం విడుదల చేశారు. ఇందులో టెడ్డీ పక్కన గన్ పట్టుకున్న శిరీష్ ఫొటో ఆకట్టుకుంటుంది. ‘‘ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ఇది. శిరీష్ ‘బడ్డీ’గా ప్రేక్షకుల్ని అలరిస్తారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కృష్ణన్ వసంత్, కూర్పు: రూబెన్, సంగీతం: హిప్ హాప్ తమిళ.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Virat In ODI WC 2023: ‘మీరేమన్నారో విరాట్‌కు తెలిస్తే.. మీ పని అంతే’.. కివీస్ మాజీకి శ్రీశాంత్ కౌంటర్
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వచ్చేశాయ్.. ప్రత్యేక ఆఫర్లతో పండగ సేల్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Asian Games: షూటింగ్లో మరో గోల్డ్.. వుషూలో రజతం
-
మా స్నేహం మీద ఒట్టు.. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరు: బాబు బాల్య స్నేహితులు