Amala Paul: పండంటి బిడ్డకు జన్మినిచ్చిన అమలా పాల్‌.. పేరేంటంటే?

తనకు బిడ్డ పుట్టాడని తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు నటి అమలా పాల్‌.

Updated : 17 Jun 2024 22:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్: నటి అమలా పాల్‌ (Amala Paul) పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. బాబు ఈ నెల 11న పుట్టాడని, అతడికి ఇళై (ILAI) అని పేరు పెట్టామని తెలిపారు. ఇదే పోస్ట్‌ను ఆమె భర్త జగత్‌ దేశాయ్‌ షేర్‌ చేశారు. పర్యాటక, ఆతిథ్య రంగాల నిపుణుడు జగత్‌ దేశాయ్‌ (Jagat Desai)తో ఆమె వివాహం గతేడాది వైభవంగా జరిగింది. ‘ఇద్దరమ్మాయిలతో’, ‘నాయక్‌’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు అమలాపాల్‌ వినోదం పంచారు. .


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు