Amalapaul: ‘భోలా’లో అమలా
ప్రముఖ హిందీ కథానాయకుడు అజయ్‌దేవగణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భోలా’. తమిళ చిత్రం ‘ఖైదీ’కి హిందీ రీమేక్ ఇది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో అందాల నాయిక అమలాపాల్ నటించనుంది.
ప్రముఖ హిందీ కథానాయకుడు అజయ్‌దేవగణ్ (Ajay Devgn) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భోలా’ (Bhola). తమిళ చిత్రం ‘ఖైదీ’కి హిందీ రీమేక్ ఇది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో అందాల నాయిక అమలాపాల్ (Amalapaul) నటించనుంది. డిసెంబరులో జరగనున్న షెడ్యూల్లో అమలా చిత్రీకరణలో పాల్గొననుంది. టబు మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో అమల పాత్ర ఎలా ఉండనుందనే ప్రస్తుతానికి సస్పెన్స్. అమల నటించిన ‘కడవర్’ చిత్రం ఈమధ్యే ఓటీటీలో విడుదలై అలరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్‌లైన్!