Brahmastra: ‘బ్రహ్మాస్త్ర’లో.. గంభీరంగా గురు!

‘బ్రహ్మాస్త్ర’... బాలీవుడ్‌ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. సెప్టెంబరు 9 విడుదల కానున్న ఈ చిత్రంలో రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్‌ నాయకానాయికలు. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దక్షిణ భారతదేశంలో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి

Updated : 10 Jun 2022 06:38 IST

‘బ్రహ్మాస్త్ర’... బాలీవుడ్‌ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. సెప్టెంబరు 9 విడుదల కానున్న ఈ చిత్రంలో రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్‌ నాయకానాయికలు. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దక్షిణ భారతదేశంలో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి విడుదల చేస్తున్నారు. ఇందులో బిగ్‌బీ అమితాబ్‌ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందులో ఆయన లుక్‌ను కరణ్‌జోహర్‌ విడుదల చేశారు. గురు పాత్రలో ఆయన ఈ చిత్రంలో గంభీరంగా, శక్తిమంతంగా కనిపిస్తారని పేర్కొన్నారు. నాగార్జున అక్కినేని, మౌనీ రాయ్‌ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని