Bala krishna: బాలకృష్ణ ‘NBK 107’ మూవీ టైటిల్ అదేనా?
బాలకృష్ణ(Bala krishna) కథానాయకుడిగా గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్‌డెస్క్: బాలకృష్ణ(Bala krishna) కథానాయకుడిగా గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఓ విభిన్న కథతో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. శ్రుతిహాసన్ కథానాయిక. తాజాగా ఈ చిత్రానికి రెండు ఆసక్తికర టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారట. అందులో ఒకటి ‘అన్నగారు’ కాగా, ‘వీర సింహారెడ్డి’. ఈ రెండింటిలో ‘అన్నగారు’ టైటిల్‌కు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. దివంగత నటుడు ఎన్టీఆర్‌ను తెలుగు వారందరూ ‘అన్నగారు’ అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. దీంతో ఇదే టైటిల్ బాలకృష్ణ సినిమాకు సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారట. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కన్నడ నటుడు దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!