Actor Naresh: సినీనటుడు నరేష్‌ వాహనంపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు

నానక్‌రామ్‌గూడలోని విజయటవర్స్‌ వద్ద పార్క్‌ చేసి ఉన్న నరేష్ కారవాన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు.

Updated : 19 Feb 2023 16:15 IST

హైదరాబాద్‌: నానక్‌రామ్‌గూడలోని సినీనటుడు నరేష్‌ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ ఆయన పీఏ గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నానక్‌రామ్‌గూడలోని విజయ టవర్స్‌ వద్ద పార్క్‌ చేసి ఉన్న నరేష్ కారవాన్‌పై రాయితో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారని ఆయన పీఏ కుమార్‌గౌడ్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు