Avatar 2: అనుబంధాల అవతార్
ప్రపంచ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’. ‘అవతార్’ విడుదలైన చాలా ఏళ్ల విరామం తర్వాత వస్తోన్న ఈ సినిమాపై చాలా అంచానాలున్నాయి.
ప్రపంచ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar The Way Of Water). ‘అవతార్’ విడుదలైన చాలా ఏళ్ల విరామం తర్వాత వస్తోన్న ఈ సినిమాపై చాలా అంచానాలున్నాయి. ఇటీవలే విడుదల చేసిన టీజర్ వాటిని పెంచేసింది. తాజాగా ఓ కొత్త ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇది ప్రేక్షకుల సినిమా కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది. పండోరా గ్రహాన్ని మించిన అద్భుతాలు ఇందులో ఉంటాయని చిత్రబృందం ముందు నుంచి చెబుతోంది. అందుకు తగ్గట్టుగానే సముద్రగర్భంలోని సన్నివేశాలు ఉన్నాయని నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ ట్రైలర్‌లో చిత్ర కథానాయకుడు, తన కుటుంబంతో గడిపే సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు అనుబంధాలను ఆవిష్కరించేలా ఈ చిత్రం ఉండనుందని తెలుస్తోంది. సామ్ వర్తింగ్టన్, జోయా సల్డానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 16న రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rohit Sharma: నా దృష్టిలో అతడే కఠినమైన బౌలర్: రోహిత్ శర్మ
-
PM Modi: తెలంగాణలో వచ్చే ఎన్నికల తర్వాత చెప్పింది చేసే ప్రభుత్వం: ప్రధాని మోదీ
-
TMC: దిల్లీలో మాపై లాఠీలు విరిగితే.. పశ్చిమబెంగాల్లోనూ విరుగుతాయ్ : బెంగాల్ మంత్రి పార్థ భౌమిక్
-
Linda Yaccarino:‘ఎక్స్’రోజువారీ యాక్టివ్ యూజర్లను కోల్పోతోంది: లిండా యాకారినో
-
Rajnath: DAD.. రక్షణశాఖ నిధులకు సంరక్షకుడు: రాజ్‌నాథ్
-
The Vaccine War: ‘ది వ్యాక్సిన్ వార్’.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. రెండు రోజులే!