
Updated : 03 Dec 2021 09:26 IST
Akhanda Memes: థియేటర్లో ‘అఖండ’ విజృంభణ... సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సందడి
ఇంటర్నెట్ డెస్క్: నందమూరి బాలకృష్ణ ‘అఖండ’తో గురువారం టాలీవుడ్లో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత బాలయ్య - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ‘అఖండ’. కొవిడ్ తాకిడితో గత కొన్ని నెలలుగా సందడి లేని థియేటర్లు.. ఇప్పుడు ‘జై బాలయ్య’ అని జపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. విదేశాల్లోనూ ‘అఖండ’ ఫీవర్ కనిపిస్తోంది. మాస్, క్లాస్ అని తేడా లేకుండా అందరూ సినిమాను ఆస్వాదిస్తున్నారు. ఇక నెట్టింటా ఫన్నీ మీమ్స్ ఆకర్షిస్తున్నాయి. అలా ఆకట్టుకున్న మీమ్స్‌పై ఓ లుక్కేయండి.
ఇవీ చదవండి
Tags :