Akhanda Memes: థియేటర్‌లో ‘అఖండ’ విజృంభణ... సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ సందడి

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’తో గురువారం టాలీవుడ్‌లో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత బాలయ్య - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన హ్యాట్రిక్‌ ‘అఖండ’. కొవిడ్‌ తాకిడితో గత కొన్ని నెలలుగా సందడి లేని థియేటర్లు.. ఇప్పుడు ‘జై బాలయ్య’ అని జపిస్తున్నాయి.

Updated : 03 Dec 2021 09:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నందమూరి బాలకృష్ణ ‘అఖండ’తో గురువారం టాలీవుడ్‌లో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత బాలయ్య - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన హ్యాట్రిక్‌ ‘అఖండ’. కొవిడ్‌ తాకిడితో గత కొన్ని నెలలుగా సందడి లేని థియేటర్లు.. ఇప్పుడు ‘జై బాలయ్య’ అని జపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. విదేశాల్లోనూ ‘అఖండ’ ఫీవర్‌ కనిపిస్తోంది. మాస్‌, క్లాస్‌ అని తేడా లేకుండా అందరూ సినిమాను ఆస్వాదిస్తున్నారు. ఇక నెట్టింటా ఫన్నీ మీమ్స్‌ ఆకర్షిస్తున్నాయి. అలా ఆకట్టుకున్న మీమ్స్‌పై ఓ లుక్కేయండి.












Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని