బాలకృష్ణ సాంగ్‌..అల్లరి నరేష్‌ రీమిక్స్‌!

అల్లరి నరేష్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘బంగారు బుల్లోడు’. పూజా జవేరి హీరోయిన్‌గా నటిస్తోంది.   నాటి బాలకృష్ణ ‘బంగారుబుల్లోడు’ చిత్రంలోని స్వాతిలో ముత్యమంత..సాంగ్‌ను ఈ చిత్రంలో రీమిక్స్‌ చేశారు. తాజాగా అందుకు సంబంధించిన వీడియో

Published : 18 Jan 2021 12:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లరి నరేష్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘బంగారు బుల్లోడు’. పూజా జవేరి హీరోయిన్‌గా నటిస్తోంది. బాలకృష్ణ నటించిన ‘బంగారుబుల్లోడు’ చిత్రంలోని స్వాతిలో ముత్యమంత..సాంగ్‌ను ఈ చిత్రంలో రీమిక్స్‌ చేశారు. తాజాగా దానికి సంబంధించిన వీడియో ప్రోమోను విడుదల చేశారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా గిరి పల్లిక దర్శకత్వం వహిస్తున్నారు. సాయి కార్తీక్‌ సంగీతం సమకూరుస్తున్నారు. జనవరి 23న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. కలర్‌ఫుల్‌ విజువల్స్‌తో ఆకట్టుకుంటున్న ఆ సాంగ్‌ ప్రోమోను మీరు చూసేయండీ!

ఇవీ చదవండి!

#VD10: టైటిల్‌ ప్రకటించిన టీమ్‌

ప్రముఖ నిర్మాత దొరస్వామిరాజు కన్నుమూత


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని