
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ ర్యాప్ సాంగ్ వింటే ఉర్రూతలూగాల్సిందే!
ఇంటర్నెట్ డెస్క్: ‘భీమ్లా నాయక్’ నుంచి కొత్త పాట విడుదలైంది. ‘భీమ్లా నాయక్ బ్యాక్ ఆన్ డ్యూటీ’ పేరుతో రూపొందిన ఈ ర్యాప్ సాంగ్ శ్రోతల్ని ఉర్రూతలూగించేలా ఉంది. ‘వచ్చాడు భీమ్లా.. గ్రానైడ్ బాంబ్‌లా’ అంటూ సాగే ఈ గీతాన్ని వైష్ణవి కొవ్వూరి, ప్రత్యూష పల్లపోతు, రచిత రాయప్రోలు, పర్ణిక, రీటా త్యాగరాజన్, లక్ష్మి మేఘన ఆలపించి, చక్కగా అభినయించారు. రోల్ రైడా రచించగా తమన్ సంగీతం అందించారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు, సింగర్స్, తమన్ పెర్ఫామెన్స్‌తో వీడియో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రధారులుగా సాగర్ కె. చంద్ర తెరకెక్కించిన చిత్రమిది. మలయాళం సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి తివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. నిత్య మేనన్, సంయుక్త మేనన్ కథానాయికలు. సితార ఎంటర్‌టైనర్ సంస్థ నిర్మించి ఈ సినిమా ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. త్వరలోనే హిందీలోనూ విడుదలకాబోతుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Rohit Sharma: రోహిత్ ఆరోగ్యంపై సమైరా అప్డేట్.. ముద్దుముద్దు మాటల వీడియో వైరల్
-
General News
Justice Ujjal Bhuyan: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం
-
India News
Corona: 2.5 శాతానికి దిగొచ్చిన రోజువారీ పాజిటివిటీ రేటు
-
World News
Usa: అమెరికాలో వలస విషాదం : ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!
-
Movies News
upcoming movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
-
Business News
stock Market: నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్ సూచీలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- నాకు మంచి భార్య కావాలి!
- ఆవిష్కరణలకు అందలం
- ఔరా... అనేల
- IND vs ENG: బుమ్రాకు అరుదైన అవకాశం?
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- Viveka Murder Case: శివశంకర్‌రెడ్డిదే కీలక పాత్ర
- Anand Mahindra: క్వాలిఫికేషన్ అడిగిన నెటిజన్.. వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్రా సమాధానం!
- ‘అమ్మఒడి’ ల్యాప్‌టాప్‌లకు మంగళం
- సన్నిహితులకే ‘కిక్కు!’