Bhola Shankar: కోల్‌కతా సెట్లో చిరు స్టెప్పులు
ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ (Wakltair Veerayya)తో విజయాన్ని అందుకున్నారు చిరంజీవి (Chiranjeevi). ఇప్పుడీ జోష్‌లోనే ‘భోళా శంకర్’ (Bhola Shankar)ను పూర్తి చేసేందుకు రంగంలోకి దిగారు.
ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya)తో విజయాన్ని అందుకున్నారు చిరంజీవి (Chiranjeevi). ఇప్పుడీ జోష్‌లోనే ‘భోళా శంకర్’ (Bhola Shankar)ను పూర్తి చేసేందుకు రంగంలోకి దిగారు. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తమన్నా కథానాయిక. కీర్తి సురేష్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ చిత్ర కొత్త షెడ్యూల్ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇందులో భాగంగా కోల్‌కతా బ్యాక్‌డ్రాప్ సెట్‌లో చిరంజీవిపై ఓ భారీ పాట చిత్రీకరిస్తున్నారు. దీంట్లో చిరుతో పాటు 200మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారు. ఈ గీతానికి శేఖర్ మాస్టర్ నృత్యరీతులు అందిస్తుండగా.. మహతి స్వర సాగర్ స్వరాలు సమకూర్చారు. మాస్ యాక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు స్టైలిష్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ఇది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, ఛాయాగ్రహణం: డడ్లీ.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Amritpal Singh: ‘ఆపరేషన్ అమృత్‌పాల్’కు పక్షం రోజులు ముందే నిశ్శబ్దంగా ఏర్పాట్లు..!
-
Movies News
RRR: ‘ఆస్కార్’కు అందుకే వెళ్లలేదు.. ఆ ఖర్చు గురించి తెలియదు: ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత
-
Politics News
Andhra News: వైకాపాతో భాజపా కలిసిపోయిందనే ప్రచారం.. నష్టం చేసింది: భాజపా నేత మాధవ్
-
Movies News
Actress Hema: సెలబ్రిటీలపై అసత్య ప్రచారం.. సైబర్ క్రైమ్‌లో సినీనటి హేమ ఫిర్యాదు
-
India News
Manish Sisodia: భార్యకు అనారోగ్యం.. కొడుకు విదేశాల్లో.. బెయిల్ ఇవ్వండి: సిసోదియా
-
General News
Telangana Jobs: గుడ్ న్యూస్.. జీహెచ్ఎంసీ పరిధిలో 1,540 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్!