Bhola Shankar: శంకర్ సందడి
ఉగాది పండుగని పురస్కరించుకుని ‘భోళాశంకర్’ (Bhola Shankar) విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా... మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. తమన్నా కథానాయిక.
ఉగాది పండుగని పురస్కరించుకుని ‘భోళాశంకర్’ (Bhola Shankar) విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా... మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. తమన్నా కథానాయిక. కీర్తిసురేష్ కీలకపాత్ర పోషిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థతో కలిసి రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రబృందం ప్రత్యేక పోస్టర్ ద్వారా ప్రకటించింది. సుశాంత్, రఘుబాబు, రావు రమేష్, మురళీశర్మ తదితరులు నటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇంటికి దీపం ‘స్వర్ణభారత్’.. దత్తత తీసుకున్న అమ్మాయికి వివాహం జరిపించిన మాజీ ఉపరాష్ట్రపతి కుమార్తె
-
Rain Alert: నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
-
CM Jagan: కరకట్ట రోడ్డు కనిపిస్తోందా సారూ..!
-
Asian Games: అన్న అక్కడ.. తమ్ముడు ఇక్కడ
-
కులాంతర వివాహం చేసుకున్నారని మూగ దంపతుల గ్రామ బహిష్కరణ
-
విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయింది: భాజపా ఎంపీ జీవీఎల్